అమ్ఘారాలో వుడ్ వేర్ హౌజ్ లో భారీ అగ్నప్రమాదం..!!
- July 16, 2025
కువైట్: కువైట్ లోని దక్షిణ ఉమ్ అల్-ఘరా (అమ్ఘారా) ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ వేర్ హౌజ్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సిబ్బంది భయంతో పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు ఐదు వేర్వేరు కేంద్రాల నుండి వచ్చిన అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమించాయి.
అగ్నప్రమాదంలో పెద్ద మొత్తంలో వుడ్ నిల్వలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. వెంటనే సమాచారం అందగానే తహ్రీర్, జహ్రా క్రాఫ్ట్స్, ఇస్తిక్లాల్, మిష్రెఫ్, అల్-ఇస్నాద్ కేంద్రాల నుండి వచ్చిన అగ్నిమాపక దళాలు వెంటనే స్పందించాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, ప్రమాదానికి కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







