చంద్రబాబు ప్రభుత్వం పోతుందని ప్రజలకి తెలిసిపోయింది: వైఎస్ జగన్
- July 16, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
“మరో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని ప్రజలకి తెలిసిపోయింది. తమ సమస్యలు చంద్రబాబు పరిష్కరించరని ప్రజలకు అర్థం అయ్యింది. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అనే భావనకు ప్రజలు వచ్చేశారు. తమకున్న ప్రతి సమస్య పరిష్కారం కోసం ప్రజలు వైసీపీ తలుపు తడుతున్నారు. డీఐజీ ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు వసూల్ చేసి చినబాబుకి సగం, ఎమ్మెల్యేలకు సగం ఇస్తున్నారు. ఇవన్నీ భరించలేక సిద్దార్థ్ కౌశిల్ లాంటి యంగ్ అధికారులు వీఆర్‌ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నారు” అని జగన్ అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- మస్కట్లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!
- OTM ముంబై 2026.. విజిల్ ఖతార్..!!
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి









