భారీ వర్ష సూచనతో అమర్నాథ్ యాత్ర నిలిపివేత
- July 17, 2025
జమ్మూకశ్మీర్లో భారీ వర్షాల సూచనలతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కొత్త యాత్రికుల బృందాలను గుహ వైపు అనుమతించడం లేదని అధికారులు తెలిపారు.గండేర్బల్ జిల్లా బాల్టాల్ మార్గంలో కొండచరియలు విరిగిపోవడంతో ఓ మహిళా యాత్రికురాలు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.భద్రత చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







