ఏపీ: నామినేటెడ్ పదవుల భర్తీ!
- July 17, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ కూటమి నేతలకు గుడ్‌న్యూస్ చెప్పింది.కొత్తగా 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు సంబంధిత ప్రభుత్వం అధికారికంగా జీవో (GO)ను విడుదల చేసింది.
జారీ చేసిన జీవో ప్రకారం,ఈ 66 చైర్మన్ పదవుల్లో 17 బీసీలకు,10 ఎస్సీలకు, 5 ఎస్టీలకు, 5 మైనారిటీ నేతలకు అవకాశం కల్పించనున్నారు.ముఖ్యంగా 35 మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులు మహిళలకు కేటాయించడమే ఈ నియామకాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే 9 పదవులు జనసేనకు, 4 బీజేపీకి ఇవ్వనున్నట్టు తెలిసింది.



తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







