కియా స్పోర్టేజ్ 2025 మోడల్‌ను రీకాల్..!!
- July 22, 2025
దోహా: కియా స్పోర్టేజ్ 2025 మోడల్‌ను రీకాల్ చేస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వెల్లడించింది. ఇంధన పైపులో సమస్యల కారణంగా ఇంధనం లీకేజీ అయ్యే అవకాశం ఉండటం వల్ల ఇంజిన్ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో ఆయా మోడల్ కార్లను రీకాల్ చేసినట్లు తెలిపింది. ఖతార్‌లోని కస్టమర్లు తమ సమస్యలను వాణిజ్య నిరోధక విభాగానికి నివేదించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







