రష్యాలో కూలిన అంగారా ఎయిర్‌లైన్స్ విమానం..
- July 24, 2025
రష్యాలో అంగారా ఎయిర్‌లైన్స్ విమానం కూలింది. ప్రమాద సమయంలో అందులో దాదాపు 50 మంది ఉన్నారు. రష్యా తూర్పు ప్రాంతంలో AN-24 విమానం శకలాలు కాలిపోయిన స్థితిలో కనపడ్డాయి.
ఆ విమానం చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న అమూర్ ప్రాంతంలోని టిండా పట్టణానికి చేరువగా ఉన్న సమయంలో ఏటీసీతో దాని సంబంధాలు తెగిపోయాయి.
అమూర్ గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో ఐదుగురు చిన్నారులు, ఆరుగురు సిబ్బంది సహా 43 మంది ప్రయాణికులు ఉన్నారు. టిండాలోని ఎయిర్‌పోర్టులో ఆ విమానం దిగాల్సి ఉండగా, దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో సిగ్నల్స్ రాలేదని అధికారు తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!