KD 12 మిలియన్ల విలువైన డ్రగ్స్ సీజ్..!!
- July 24, 2025
కువైట్: అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్‌వర్క్‌లకు పెద్ద దెబ్బ తగిలింది. కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్.. సుమారు నాలుగు మిలియన్ల కాప్టాగన్ మాత్రలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకుంది. KD 12 మిలియన్ల మార్కెట్ విలువ కలిగిన సైకోట్రోపిక్ పదార్థాలను నీటి శుద్ధి కోసం ఉపయోగించే పైపులలో తెలివిగా దాచిపెట్టగా గుర్తించి సీజ్ చేశారు.
జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ అందించిన సమాచారం మేరకు రైడ్స్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికి సూత్రధారిగా భావిస్తున్న ప్రధాన నిందితుడు విదేశాలలో ఉన్నాడని పేర్కన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ లో పాల్గొన్న వివిధ ఏజెన్సీల మధ్య విజయవంతమైన సహకారాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!