ఇరాక్ లో కారుబాంబు పేలి ఆరుగురు మృతి
- July 15, 2015
ఇరాక్ లో ఉస్ ఉ్రగవాదుల ప్రతీకార దాడిలో అయిదుగురు వ్యక్తులు చనిపోయారు. మరో 11మంది తీవ్ర గాయపడ్డారు. ఉత్తర బాగ్దాద్ నగరానికి సమీపంలోని ఖలిస్ లో పట్టణంలో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. ఉగ్రవాద చర్యలకు వ్యతికేకంగా పనిచేస్తున్న హషద్ అల్ షాహిబ్ అనే సంస్థను టార్గెట్ చేసిన ఐస్, కారుబాంబ్ అమర్చి ఈ హత్యలకు పూనుకుంది. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్టుగా ఐస్ ఒక లేఖను కూడా విడిచిపెట్టింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఐఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న జిహైదిస్ట్ కార్యకర్తలను మట్టుబెట్టేందుకు ఐఎస్ పథకం రచించిందని ఖలిస్ పోలీసుఅధికారులు వెల్లడించారు. ప్రముఖ వైద్యుని ఇంటిముందు ఈ కార్ బాంబ్ పేలుడు సంభవించిందని తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









