దుబాయ్‌లో 64 డిగ్రీల టెంపరేచర్
- July 16, 2016
దుబాయ్ వాసులు రానున్న రోజుల్లో అత్యంత వేడిమిని చవిచూడనున్నారు. 64 డిగ్రీల సెంటీగ్రేడ్ తరహాలో ఈ వారాంతం ఉష్ణోగ్రతలు దుబాయ్ వాసుల్ని భయపెట్టనున్నాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ హెచ్చరించింది. కోస్టల్ ప్రాంతాల్లో కొంత మేర ఆకాశం మేఘావృతమై ఉన్నా 28 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండొచ్చనీ, ఇన్లాండ్లో మాత్రం 47 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎక్యూ వెదర్ అంచనాల ప్రకారం శని, ఆదివారాల్లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఫీల్ తప్పదని చెబుతోంది. ఎన్‌సిఎంఎస్ వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ మోస్తరు నుంచి, కాస్త ఎక్కువగా గాలులు వీస్తాయని తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







