పార్శిల్ లో 9.5 కిలోల లిక్విడ్ నార్కోటిక్స్. ముగ్గురు అరెస్టు..!!
- July 27, 2025
మనామా: సుమారు 9.5 కిలోగ్రాముల ద్రవ పదార్థాన్ని కలిగి ఉన్న అనుమానాస్పద పోస్టల్ ప్యాకేజీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. డ్రగ్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం..ప్యాకేజీని బహ్రెయిన్ యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నారు.అందులో అనుమానిత లిక్విడ్ డ్రగ్‌తో నిండిన అనేక కంటైనర్లను గుర్తించినట్లు తెలిపారు.
దర్యాప్తు చేపట్టిన అధికారులు..ప్యాకేజీని తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. వారి ఇంటి నుంచి వీటి తయారీకి ఉపయోగించిన పదార్థాలను సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం వారిని ఏడు రోజుల పాటు కస్టడీలో పెట్టాలని కోర్టు ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్టు పేర్కొన్నారు.
పార్శిల్ లో 9.5 కిలోల లిక్విడ్ నార్కోటిక్స్. ముగ్గురు అరెస్టు..!!
మనామా: సుమారు 9.5 కిలోగ్రాముల ద్రవ పదార్థాన్ని కలిగి ఉన్న అనుమానాస్పద పోస్టల్ ప్యాకేజీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. డ్రగ్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం.. ప్యాకేజీని బహ్రెయిన్ యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అనుమానిత లిక్విడ్ డ్రగ్‌తో నిండిన అనేక కంటైనర్లను గుర్తించినట్లు తెలిపారు.
దర్యాప్తు చేపట్టిన అధికారులు..ప్యాకేజీని తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. వారి ఇంటి నుంచి వీటి తయారీకి ఉపయోగించిన పదార్థాలను సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం వారిని ఏడు రోజుల పాటు కస్టడీలో పెట్టాలని కోర్టు ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!