యూఏఈలో వాహనదారులకు ఊరట..!!
- August 01, 2025
యూఏఈ: పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. జూలై 31 న ఆగస్టు నెలకు సంబంధించిన ఇంధన ధరలను యూఏఈ ఇంధన కమిటీ ప్రకటించింది. కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి వర్తిస్తాయి. ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- సూపర్ 98 పెట్రోల్ లీటరుకు Dh2.69 ధర ఉంటుంది. జూలైలో Dh2.70.
- స్పెషల్ 95 పెట్రోల్ లీటరుకు Dh2.57 ధర ఉంటుంది. ప్రస్తుత ధర Dh2.58.
- E-ప్లస్ 91 పెట్రోల్ లీటరుకు Dh2.50 ధర ఉంటుంది. జూలైలో Dh2.51.
- డీజిల్ ధర లీటరుకు Dh2.63 కాగా, జులైలో Dh2.78గా ఉంది.
ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, స్థిరమైన పెట్రోల్ ధరలు రవాణా ఖర్చులను, ఇతర వస్తువుల ధరలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప పెట్రోల్ ధరలు కలిగిన 25 దేశాలలో యూఏఈ లీటరుకు సగటున Dh2.58తో కొనసాగుతోంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!







