తీవ్రమైన ఎయిర్ పొల్యుషన్..ముసాఫాలోని ఇండస్ట్రీపై చర్యలు..!!
- August 02, 2025
యూఏఈ: పర్యావరణ ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తేలిన తర్వాత అబుదాబి అధికారులు ముసాఫాలోని ఒక ఇండస్ట్రీని తాత్కాలికంగా మూసివేశారు.చట్టబద్ధంగా అనుమతించబడిన స్థాయిలను మించి వాయు ఉద్గారాలను కలిగి ఉన్నట్లు తేలిన తర్వాత పర్యావరణ సంస్థ అబుదాబి (EAD) ఈ నిర్ణయం తీసుకుంది.తీవ్రమైన ఘాటు వాసనలు,వాయు కాలుష్యం గురించి కమ్యూనిటీ ఫిర్యాదుల పై తనిఖీలు నిర్వహించారు.పరిశుభ్రమైన, సురక్షితమైన ఎమిరేట్ కోసం అందరూ సహకరించాలని కోరారు.అన్ని పరిశ్రమలు పర్యావరణ ప్రమాణాలను పూర్తిగా పాటించాలని EAD పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!