శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రెడ్ అలర్ట్..
- August 02, 2025
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రెడ్ అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు.ఆగస్ట్ 15 ను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ పోర్టులోకి సందర్శకుల అనుమతులు నిలిపివేశారు. అనుమానితులపై సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు నిఘా పెట్టారు. ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీఐఎస్ఎఫ్, రక్షణ సెక్యూరిటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







