కువైట్ లో బయోమెట్రిక్ టెక్నాలజీతో ఏటీఎం మోసాలు..!!
- August 05, 2025
కువైట్ : ATM కార్డ్ లెస్ విత్‌డ్రా ఫీచర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఆసియా గ్యాంగ్‌ను కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ అరెస్టు చేసింది. బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని ఉపయోగించి, 24 గంటల్లోనే జలీబ్ అల్-షుయౌఖ్‌లో ఒక బెంగాలీ అనుమానితుడిని గుర్తించి అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. వారి వద్దనుంచి విదేశాలకు డబ్బు బదిలీ చేయడానికి ఉపయోగించే KD 5,000, సిమ్ కార్డులులతోపాటు బ్యాంక్ కార్డులు, ఎక్స్ఛేంజ్ షాప్ రసీదులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఒక దుస్తుల కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు పాకిస్తానీలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు వేగంగా జరుగుతోందని, త్వరలోనే మరింత మంది నిందితులను అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







