మొబైల్ డేటా లేకుండానే నుసుక్ యాప్ యాక్సెస్..సౌదీ అరేబియా
- August 07, 2025
మక్కాః సౌదీ అరేబియాలోని పౌరులు, టూరిస్టులు ఇప్పుడు ఎలాంటి మొబైల్ డేటా అవసరం లేకుండానే నుసుక్ యాప్ ను యాక్సెస్ చేయవచ్చు. సౌదీ టెలికాం ఆపరేటర్లు అయిన STC, Mobily మరియు జైన్‌ల సహకారంతో ఈ ప్రత్యేక సర్వీసును యాక్టివేట్ చేసినట్లు సౌదీ అరేబియా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది యాత్రికుల ప్రయాణాలను సులభం చేస్తుందని, అదే సమయంలో హజ్ మరియు ఉమ్రా సేవలకు మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది.
సౌదీ అరేబియాలో నుసుక్ యాప్ ద్వారా పలు సేవలను సులువుగా పొందవచ్చు. అల్-రౌదా అల్-షరీఫాకు పర్మిట్లు, హరమైన్ హై-స్పీడ్ రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం, నుసుక్ మ్యాప్స్‌తో నావిగేషన్ వంటి అనేక సేవలను పొందవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!







