చెన్నై నుంచి దుబాయ్‌ వెళ్లాల్సిన విమానం 3 గంటలు ఆలస్యం..

- July 17, 2016 , by Maagulf
చెన్నై నుంచి దుబాయ్‌ వెళ్లాల్సిన విమానం 3 గంటలు ఆలస్యం..

చెన్నై నుంచి దుబాయ్‌ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం రావడంతో విమానం మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్‌ గుర్తించి అధికారులకు సమాచారమందించాడు. దీంతో విమానాన్నిరన్‌వే నుంచి ఎయిర్‌పోర్ట్‌లోని బేస్‌కు తరలించి మరమ్మతులు చేపట్టారు. అనంతరం విమానం బయలుదేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com