ఖరీఫ్ ధోఫర్ లో ఆకట్టుకుంటున్న అంతర్జాతీయ ప్రదర్శనలు..!!
- August 12, 2025
సలాలా: ధోఫర్ మునిసిపాలిటీ 2025 ఖరీఫ్ ధోఫర్ సీజన్ కార్యక్రమాలు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఇది సంస్కృతి, ఎంటర్ టైన్ మరియు నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తోంది. ఈ సీజన్లో అంతర్జాతీయ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఈ సీజన్ ఈవెంట్లకు అటిన్ స్క్వేర్ ఒక కేంద్ర బిందువుగా మారిందని ధోఫర్ మునిసిపాలిటీలోని ఈవెంట్స్ మరియు అవేర్నెస్ డైరెక్టర్ అమ్మర్ ఉబైద్ గవాస్ అన్నారు. సీజన్ సందర్భంగా సౌండ్ మరియు లైటింగ్ టెక్నాలజీ, పర్యావరణ హిత ఫైర్ వర్స్క్, డ్రోన్ ప్రదర్శనలు, 18 దేశాల నుండి జానపద కళాకారుల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.
ఇది చిన్న మరియు మధ్య తరహా సంస్థలు లతోపాటు ఒమానీ స్థానిక ఉత్పత్తులకు విభిన్న మార్కెట్లను అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!