వేడి వాతావరణం అధిక తేమ స్థాయిల వాతావరణ సూచన

- July 17, 2016 , by Maagulf
వేడి వాతావరణం అధిక తేమ స్థాయిల వాతావరణ సూచన

దేశం శనివారం అత్యంత వేడితో కూడిన ఒక వాతావరణంను చవిచూసింది మరియు రాబోయే రోజుల్లో వేసవి మరింత తీవ్రంగా మారవచ్చని భావిస్తున్నారు.
ప్రారంభ గరిష్ట ఉష్ణోగ్రతలు  దోహా సహా పలు ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో ఆదివారం 40 సెంటీగ్రేడుల స్థాయి వరకు చేరుకొనే అవకాశం ఉంది, తేమ స్థాయిలు ముఖ్యంగా రాత్రి సమయంలో అధికంగా ఉంటుందని కతర్ వాతావరణ శాఖ సోషల్ మీడియా శనివారం సాయంత్రం విడుదల చేసిన  ఒక పోస్ట్ లో తెలిపింది "అధిక తేమ (ఉండటం) హమద్ విమానాశ్రయం (ప్రాంతం) లో 86 శాతం కు కు చేరుకుంది దేశంలోని చాలా ప్రాంతాలలో ఈ మార్పు  గమనించవచ్చు మరియు అర్ధరాత్రి  సమయంలో పెరుగుతాయని 
సముద్ర తీర ప్రాంతాల కోసం వివరణాత్మక సూచన ఏమిటంటే  కొన్ని  వేడి రోజు తరువాత వేకువజామున కొన్ని ప్రదేశాలలో మేఘాలని చూడవచ్చని ఆ ప్రాంతాలలో  మబ్బుగా ఉంటుందని  వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ సైత  రాత్రి పూట బాగా ఆర్ద్రత వాతావరణం  ఉంటుంది. కతర్ లో అత్యధిక ఉష్ణోగ్రత శనివారం  బాటనాలో  తురైనా లో 46 సెంటీగ్రేడ్, 47 సెంటీగ్రేడ్ల స్థాయిలో నమోదు కాబడింది రాజధాని లో, పాదరసం స్థాయి దోహా విమానాశ్రయం ప్రాంతంలో 42 సెంటీగ్రేడ్ కు  అధిక స్థాయికి చేరుకుంది. ఆదివారం  గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ కార్యాలయం ప్రకారం, దోహా లో అల్ ఖోర్ లో మెసయిద్  మరియు వాకరః  41సెంటీగ్రేడ్  మరియు 40 సెంటీగ్రేడ్ నుంచి 42 సెంటీగ్రేడ్ వరకు  ఉంటుంది.
             

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com