కశ్మీర్‌కు అదనపు బలగాలు పంపిన కేంద్ర ప్రభుత్వం

- July 17, 2016 , by Maagulf
కశ్మీర్‌కు అదనపు బలగాలు పంపిన కేంద్ర ప్రభుత్వం

కశ్మీర్‌ లోయలో నిరసనలు జరుగుతున్న ప్రదేశానికి అదనంగా మరో రెండు వేల మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపింది. మొత్తం 20 కంపెనీలను అక్కడికి తరలించినట్లు ఉన్నతాధికారి తెలపారు. ఒక కంపెనీలో వందమంది జవాన్లు వుంటారు. గత వారమే 2,800 మంది సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్సు సిబ్బందిని భద్రత కోసం పంపిన విషయం తెలిసిందే. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ అనంతరం కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లలో 39 మృతిచెందగా దాదాపు 3,100 మంది గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com