లోక్‌సభ వ్యవహారాలను కాగిత రహిత వ్యవస్థగా ..
- July 17, 2016
కాగితరహిత సేవల లక్ష్యంగా లోక్‌సభ -వెబ్‌సైట్‌ను ప్రారంభించిన స్పీకర్ సుమిత్ర మహాజన్ పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన డాక్యుమెంట్లను డిజిటలైజేషన్ చేయడం ద్వారా 1000 చెట్లను రక్షించి ఉంటామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. లోక్‌సభ వ్యవహారాలను కాగిత రహిత వ్యవస్థగా రూపుదిద్దడమే లక్ష్యంగా ఆదివారం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ-పోర్టల్‌ను అఖిలపక్షం భేటీ సందర్భంగా ప్రారంభించారు. ఎంపీలు ఆన్లైన్లో పరస్పరం సంభాషించుకోవడానికి, వివిధ విభాగాల కార్యదర్శులను ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్ ద్వారా సంప్రదించడానికి ఈ వెబ్సైట్ తోడ్పాటునందిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







