ఒమన్ లో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- August 17, 2025
మస్కట్: ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.అల్ జబల్ అల్ అఖ్దార్ గవర్నరేట్లలో జరిగిన విషాదకర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ తెలిపింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొంది. పోస్టు మార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని, గాయపడ్డవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్టున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!