యూఏఈలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!

- August 20, 2025 , by Maagulf
యూఏఈలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!

యూఏఈ: యూఏఈలో రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంటర్‌ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ITCZ) విస్తరిస్తుందని, ఎగువ-స్థాయి అల్పపీడన వ్యవస్థల కారణంగా తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అరేబియా గల్ఫ్ మరియు ఒమన్ సముద్రంలో సముద్రం స్వల్పంగా అల్లకల్లోలంగా ఉంటుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com