యూఏఈలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- August 20, 2025
యూఏఈ: యూఏఈలో రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ITCZ) విస్తరిస్తుందని, ఎగువ-స్థాయి అల్పపీడన వ్యవస్థల కారణంగా తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అరేబియా గల్ఫ్ మరియు ఒమన్ సముద్రంలో సముద్రం స్వల్పంగా అల్లకల్లోలంగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి







