ఆగస్టు 27 నుండి దుక్మ్‌లో టూరిజం హ్యాకథాన్..!!
- August 21, 2025
దుక్మ్: ఒమన్ లోని అల్ వుస్తా గవర్నరేట్‌లోని దుక్మ్‌లో "టూరిజం హ్యాకథాన్ 2025" ఆగస్టు 27 నుండి 31 వరకు నిర్వహించనున్నారు. ప్రైవేట్ రంగ సహకారంతో ఒమన్ హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్.. ఒమన్ సుల్తానేట్‌లో పర్యాటక మరియు ఆతిథ్య రంగాలను అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
ఇది ప్రతిభావంతులైన ఒమానీ యువతను వినూత్న మార్గాల్లో ఆలోచించడానికి, వారిలో పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి దోహద పడుతుందని భావిస్తున్నారు. ఈ హ్యాకథాన్‌లో యూనివర్సిటీలు, కాలేజీల నుండి యువ ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, విద్యార్థులు పాల్గొని, డిజిటల్ రంగంలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!