విదేశీ కార్మికుల కోసం స్వచ్ఛంద పెన్షన్, పొదుపు పథకం..!!
- August 22, 2025
రియాద్: సౌదీ అరేబియాలో విదేశీ కార్మికుల కోసం కొత్తగా స్వచ్ఛంద పెన్షన్, పొదుపు పథకాన్ని ప్రకటించనున్నారు. విదేశాలలో కార్మికుల చెల్లింపులను అరికట్టడంలో ఈ పథకం సహాయపడుతుందని భావిస్తున్నారు. పబ్లిక్ పెన్షన్ , పొదుపు కార్యక్రమాన్ని త్వరలో ఆవిష్కరించబడుతుందని భావిస్తున్నారు.
సౌదీ అరేబియా నుండి విదేశీ చెల్లింపులు గత సంవత్సరం 14 శాతం పెరిగి SR144.2 బిలియన్లకు ($38.4 బిలియన్) చేరుకుంది. 2025 మొదటి త్రైమాసికం నాటికి, సౌదీ అరేబియాలో సామాజిక బీమా వ్యవస్థలో 12.8 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. పెన్షన్ సంస్కరణలు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తాయని IMF తన నివేదికలో పేర్కొంది.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







