అంగ ప్రదక్షిణ పొందాలనుకునే భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరి..

- July 18, 2016 , by Maagulf
అంగ ప్రదక్షిణ పొందాలనుకునే భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరి..

 శ్రీవారి సన్నిధిలో అంగ ప్రదక్షిణ పొందాలనుకునే భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని జేఏవో శ్రీనివాసరాజు కోరారు. వచ్చే గురువారం నుంచి ఈ నిబంధనను అమల్లోకి తేనున్నట్లు చెప్పారు. దీంతో పాటు బూందీపోటులో ఇకపై ప్రతి పౌర్ణమి, అమావాస్యకు శుద్ధి కార్యక్రమం చేపడతామన్నారు. శ్రీవారి కానుకల లెక్కింపునకు అధునాతన కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు వివరించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా తిరుమలలో వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించనున్నట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com