వాట్సాప్ అప్‌డేట్ చేసుకోవాలని ఖతార్ సైబర్ సెక్యూరిటీ అలెర్ట్..!!
- August 31, 2025
దోహా: ఖతార్‌లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) వాట్పాప్ వినియోగదారులు తమ అప్లికేషన్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కోరుతూ సెక్యూరిటీ అలెర్ట్ ను జారీ చేసింది.
'WhatsApp' మాతృ సంస్థ అయిన Meta, యాప్‌లో ఒక క్లిష్టమైన సమస్యను గుర్తించిందని సెక్యూరిటీ ఏజెన్సీ హైలైట్ చేసింది. ఇది మెసేజుల ప్రాసెస్ పై ప్రభావం చూపుతుందని, హానికరమైన లింక్‌ను పంపడానికి సైబర్ ఫ్రాడ్స్ కు అనుకూలంగా ఉంటుందని, ఇది నిర్దిష్ట వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుందని పేర్కొంది. వెంటనే తమ వాట్సాప్ అప్లికేషన్‌లను అప్‌డేట్ చేసుకోవాలని సెక్యూరిటీ ఏజెన్సీ సిఫార్సు చేసింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!