సౌదీ అరేబియాలో రెయిన్ అలెర్ట్..!!
- September 02, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలలో వచ్చే శనివారం వరకు ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. ప్రజలు సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని, వరదలు సంభవించే ప్రాంతాలు మరియు లోయలకు దూరంగా ఉండాలని డైరెక్టరేట్ ప్రజలను కోరింది.
మక్కా ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని వలన ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు. వీటితోపాటు తైఫ్, మైసాన్, అధమ్, అల్-అర్దియత్, అల్లైత్ మరియు కున్ఫుధా , జజాన్, అసిర్ మరియు అల్-బహా ప్రాంతాలు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!