ఆరోగ్య సంరక్షణకు OMR 1 మిలియన్ కేటాయింపు..!!

- September 03, 2025 , by Maagulf
ఆరోగ్య సంరక్షణకు OMR 1 మిలియన్ కేటాయింపు..!!

మస్కట్: ప్రైవేట్ రంగ సంస్థలలో జకాత్ లబ్ధిదారుల చికిత్సకు మద్దతుగా సుల్తాన్ హైతం బిన్ తారిక్ 1 మిలియన్ ఒమన్ రియాల్స్ కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. సామాజిక సంఘీభావం పట్ల ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనమని ఒమన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ నిధులను అథర్ హెల్త్ ఎండోమెంట్ ఫండ్ ద్వారా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేస్తారు.  ఇది జకాత్ పొందే అర్హత ఉన్నవారికి చికిత్సను అందించేందుకు వీటికి ఖర్చుచేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com