అగ్నిప్రమాదంలో చిక్కుకున్న భవనం
- July 19, 2016
సీఫ్లో ఓ కమర్షియల్ భవనం అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్స్ స్పందించి, మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ భవనాన్ని ముందుగా ఖాళీ చేయించి, ఆ తర్వాత మంటల్ని ఆర్పివేశారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం భవనంలోని కిచెన్లో తొలుత అగ్ని ప్రమాదం సంభవించడంతో, ఆ అగ్నికీలలు భవనమంతటికీ విస్తరించినట్లు తెలియవస్తోంది. అయితే ఆ కిచెన్ భవనంలో ఓ ఫ్లోర్లో ఉందో ప్రస్తుతానికి తెలియరాలేదు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









