ఆగస్ట్ 19న వరల్డ్‌వైడ్‌గా 'ఆటాడుకుందాం.. రా' మూవీని రిలీజ్
- July 19, 2016
యంగ్ హీరో సుశాంత్ కథానాయకుడిగా జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్ చిల్). యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పోరేషన్, శ్రీజి ఫిలింస్ పతాకాలపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 19న వరల్డ్‌వైడ్‌గా 'ఆటాడుకుందాం.. రా' మూవీని రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సుశాంత్, సోనమ్ ప్రీత్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ, రమాప్రభ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్









