షేక్ ఖలీద్ బిన్ నాసర్ వివాహ వేడుకలో కింగ్ హమద్..!!
- September 08, 2025
మనామా: బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.. రాయల్ కోర్ట్ మంత్రి షేక్ ఖలీద్ బిన్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మనవడు షేక్ ఖలీద్ బిన్ నాసర్ బిన్ ఖలీద్ బిన్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుక రిఫాలోని మనిస్టర్ మజ్లిస్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకలో రాజ కుటుంబికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పలు దేశాల ప్రతినిధులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, రాయల్ కోర్ట్ మినిస్టర్ షేక్ ఖలీద్ వివాహ వేడుకకు హాజరైన అతిథులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనకు అన్నివిధాలుగా మద్దతుగా నిలిచిన కింగ్ హమద్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!