ఇజ్రాయెల్ దాడులపై ముందస్తు సమాచారం.. నిరాధారమన్న ఖతార్..!!
- September 10, 2025
దోహా: ఇజ్రాయెల్ దాడులపై సోషల్ మీడియాలో వైరలవుతున్న తప్పుడు వార్తలపై ఖతార్ స్పందించింది. దోహాలనోని హమాస్ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి ఖతార్‌కు ముందస్తుగా సమాచారం అందిందన్న ప్రచారం ఫేక్ అని నిరాధారమైనవని ప్రధాన మంత్రి సలహాదారు డాక్టర్ మజేద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ అన్నారు. దోహాలో ఇజ్రాయెల్ దాడి ఫలితంగా పేలుళ్లు వినిపించడంతో అమెరికన్ అధికారులలో ఒకరి నుండి సమాచారం అందిందని తెలిపారు.
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







