శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- September 12, 2025
తిరుమల: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
ఆమె ఆలయానికి చేరుకున్న వెంటనే టిటిడి అదనపు ఈఓ చి.వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత తీర్థప్రసాదాలు, స్వామివారి లామినేటెడ్ ఫోటోను ఆలయ అధికారులు అందజేశారు.
ఈ సందర్భంగా సివిఎస్ఓ మురళీ కృష్ణ, డిప్యూటీ ఈఓ లోకనాథం,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్