మాజీ డిఎఫ్ఎమ్ డైరెక్టర్‌కి ఏడాది జైలు శిక్ష
- July 19, 2016
దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ మాజీ డైరెక్టర్ దోషిగా తేలారు. ఇన్వెస్టర్స్‌కి చెందిన 1.8 మిలియన్ దిర్హామ్‌ల విలువైన చెక్‌లను ఫోర్జరీ చేశారన్న అభియోగాల్నీ ఎదుర్కొంటున్నారు. 37 ఏళ్ళ ఇండియన్ ఈ కేసులో నిందితుడు. 2015లో ఫోర్జరీ సంతకం ద్వారా ఎన్‌క్యాష్ చేసుకున్న 448,000 దిర్హామ్‌ల మొత్తానికి సమానంగా జరీమానా విధించింది న్యాయస్థానం. డిఎఫ్ఎంలో పనిచేసే ఇరాకీ మేనేజర్, 448,000, 892,500, 486,381 దిర్హామ్‌ల మొత్తం చెక్‌ల ద్వారా విత్‌డ్రా అయినట్లుగా గుర్తించి, ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడు అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







