కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- September 14, 2025
కువైట్: కువైట్ వ్యాప్తంగా క్యాపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్ విస్తృతమైన భద్రతా తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా రెసిడెన్సీ మరియు లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 269 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు కువైట్ హోం మినిస్ట్రీ ప్రకటించింది. అరెస్టయిన వారిలో 202 మంది లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినవారు, రెసిడెన్సీ గడువు ముగిసిన 29 మందితోపాటు వివిధ కేసుల్లో నిందితులుగా ఉండి పరారీలో ఉన్న 25 మంది కార్మికులు కూడా ఉన్నారని వెల్లడించారు. శాంతిభద్రతలను అమలు చేసే క్రమంలో అన్ని గవర్నరేట్‌లలో భద్రతాపరమైన చెకింగ్ ల కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!