ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- September 14, 2025
దోహా: అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ చార్లెస్ బ్రాడ్‌ఫోర్డ్ కూపర్ ఖతార్ లో పర్యటిస్తున్నారు. ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థాని ఆయనను స్వాగతించారు.ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకున్నారు. వాటిని బలోపేతం చేసే మార్గాలను సమీక్షించారు. ముఖ్యంగా సైనిక మరియు రక్షణ సహకార రంగాలలో ఆసక్తి ఉన్న అనేక అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!