ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- September 17, 2025
హైదరాబాద్: గుంటూరు న్యూ క్రికెట్ క్లబ్‌కు చెందిన బండారు నరసింహరావు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) వైస్ ప్రెసిడెంట్‌గా మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ACA అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్నీ) ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరిగింది.రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నరసింహరావు ఎన్నికను అధికారికంగా ధృవీకరించారు.
ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ – “ACA అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్, కార్యదర్శి మరియు రాజ్యసభ సభ్యుడు సనా సతీష్ బాబు, ACA కమిటీ సభ్యులు, అపెక్స్ సభ్యులు నన్ను ఏకగ్రీవంగా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను,” అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స