హైల్ మసాజ్ పార్లర్‌లో అనైతిక చర్యలు..!!

- October 03, 2025 , by Maagulf
హైల్ మసాజ్ పార్లర్‌లో అనైతిక చర్యలు..!!

రియాద్: హెయిల్‌లోని మసాజ్ పార్లర్‌లో అనైతిక చర్యలకు పాల్పడినందుకు ఒక ప్రవాసిని అరెస్టు చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ అండ్ కాంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్‌తో సమన్వయంతో ఈ అరెస్టు చేసినట్లు హెయిల్ పోలీసులు తెలిపారు. నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్టు వెల్లడించారు. మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు హెయిల్ ప్రాంతీయ మేయర్టీ సంస్థపై జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com