డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!

- October 03, 2025 , by Maagulf
డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!

రియాద్: సౌదీ అరేబియా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ గృహ కార్మికుల కోసం ఎలక్ట్రానిక్ సాలరీ బదిలీ సేవల నాల్గవ దశను ప్రారంభించింది. ఇది అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చిందన్నారు. కార్మికుల జీత సంబంధిత హక్కులను కాపాడటం, యజమానులు మరియు ఉద్యోగుల మధ్య ఒప్పంద సంబంధంలో పారదర్శకతను పెంచడం దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగును వెల్లడించారు.

గతంలో అమలు చేసిన దశలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కార్మికులను లక్ష్యంగా చేసుకుంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. డిజిటల్ వాలెట్లు, బ్యాంకులు వంటి ఆమోదించబడిన అధికారిక మార్గాలను ఉపయోగించడం ద్వారా నమ్మకమైన వేతన చెల్లింపులను నిర్ధారించడంలో ముసానెడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ సాలరీ బదిలీ సేవ కీలకమైన దశ అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com