రైతులపై 2013 భూసేకరణ చట్టం...

- July 21, 2016 , by Maagulf
రైతులపై 2013 భూసేకరణ చట్టం...

ఏపీ రాజధానిలో భూసేకరణ ప్రారంభమయింది. భూసమీకరణకు భూములు ఇవ్వని రైతులపై 2013 భూసేకరణ చట్టం ప్రయోగించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. మొదటిగా తుళ్లూరు మం. నేలపాడులో భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేశారు. గుంటూరు కలెక్టర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న భూములపై ఎలాంటి లావాదేవీలు జరపొద్దని ఆయన ఆదేశించారు. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో తెలపాలని రైతులకు అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com