బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- October 11, 2025
మనామాః బహ్రెయిన్ అంతటా ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకాన్ని నియంత్రించే నిబంధనలను అమలు చేయడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రధాన రోడ్లు, వాహనాల లేన్లు లేదా ఇతర రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపకూడదని అధికారులు పునరుద్ఘాటించారు. ఇటువంటి పద్ధతులు ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తాయని హెచ్చరించారు. ఎలక్ట్రిక్ స్కూటర్లకు కేటాయించిన ప్రాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ మార్గదర్శకాలను పాటించాలని కోరింది. నిబంధనలు పాటించన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి