నిర్మాణ భవనాల మధ్య సురక్షిత దూరం ఉండాలి
- July 22, 2016
నిర్మాణ స్థలాల నిర్మించే భవనాలు ఒక సురక్షిత దూరంలో ఉండాలి మరియు అత్యవసర వాహనాలు తిరిగే సమయంలో అడ్డంకులు ఏర్పడరాదని దుబాయ్ మున్సిపాలిటీ అధికారులు గురువారం తెలిపారు. దుబాయ్ భవనాల మధ్య సురక్షితంగా దూరాలు ఉండాలని నిర్మాణంలో స్పష్టమైన నిబంధనలను నిర్మాణదారులకు సూచించారని అత్యవసర వాహనాలు సులభంగా దాటిపోయే ఉండేలా భవనాలని నిరించాలని సీనియర్ అధికారులు తెలిపారు.
సులఫా టవర్ ప్రక్కనే మరో ఇతర భవనాలు నిర్మిచడంపై అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని , ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది ఎలా ప్రమాద స్థలానికి వెళతారు అని " మా గల్ఫ్ డాట్ కామ్ " అడిగిన ప్రశ్నలకు అధికారులు ప్రతిస్పందించారు. దుబాయ్ మునిసిపాలిటీతో ఒక భవనం భద్రత నిపుణుడు మాట్లాడుతూ భవనం నిబంధన మరియు అగ్నిమాపక భద్రత నిబంధన ఎమిరేట్ లో అమలుకాకపోతే పలు ఎదురుదెబ్బలు భవిష్యత్తులో ఎదురుకావచ్చని భవనాల మధ్య తగినంత దూరం ఉండాలనే నిబంధన విధిగా అమలుచేయాలని కోరారు. ఈ సందర్భంగా సురక్షితమైన దూరాలకు సంబంధించిన నిబంధనలు నియమములు గూర్చి చెప్పారు. ప్రతి భవనం వివిధ ఖాళీల మధ్య మరియు ఇతర భవనాల నడుమ సురక్షిత దూరం ఉంచాలని అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







