ముంబయి పేలుళ్ల కేసులోని నిందితులకు 121 సెక్షన్
- July 22, 2016
భారత ప్రభుత్వంపై యుద్ధానికి దిగినందుకు' భారత శిక్షాస్మృతి 121 సెక్షన్ కింద ఏడుగురు నిందితులను దోషులుగా నిర్ధరించాలని ముంబయి పేలుళ్ల కేసులో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది కోరారు. 121 సెక్షన్ కింద అభియోగాలు మోపకపోయినా కూడా టాడా చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్న వారిని న్యాయమూర్తి దోషులుగా నిర్ధరించొచ్చని సూచించారు. ప్రభుత్వ సంస్థల మీదే కాదు.. సామాన్య ప్రజలపై దాడి చేసినా యుద్ధానికి దిగారనే అభియోగం వర్తిస్తుందంటూ 26/11 దాడి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాలను ప్రస్తావించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









