గల్లంతైన ఎయిర్ఫోర్స్ విమానపై ఆరాతీస్తున్న చంద్రబాబు
- July 22, 2016
చెన్నై తీరంలో గల్లంతైన ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమాన ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విమానంలో 8మంది విశాఖ వాసులు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న ఆయన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో మాట్లాడారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







