20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్‌ లేన్ క్లోజ్..!!

- October 21, 2025 , by Maagulf
20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్‌ లేన్ క్లోజ్..!!

కువైట్: ఇంజినీర్స్ అసోసియేషన్ ఇంటర్ సెక్షన్ నుండి అమిరి హాస్పిటల్ ఇంటర్ సెక్షన్ వైపు ప్రయాణించే వాహనదారుల కోసం అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్‌లోని ఎడమ మరియు మధ్య లేన్‌లను మూసివేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. 20 రోజుల పాటు ఈ మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.  ట్రాఫిక్ సైన్స్ ను అనుసరించాలని, రద్దీని నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com