బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!
- October 22, 2025
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ లో 3వ ఆసియా యూత్ గేమ్స్ కౌంట్ డౌన్ ను ప్రారంభించారు. బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మరియు ఆసియా యూత్ గేమ్స్ కోసం ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ హిజ్ హైనెస్ షేక్ ఇసా బిన్ అలీ అల్ ఖలీఫా దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అక్టోబర్ 31వరకు జరిగే ఈ వేడుకలు క్రీడా స్ఫూర్తి, ప్రతిభ మరియు సాంస్కృతిక మార్పిడిని చాటిచెబుతాయని పేర్కొన్నారు. ఆసియా అంతటా ఉన్న యువ అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి బహ్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్