ఖతార్‌లో ఇండియన్ పాస్ పోర్ట్ కోసం న్యూ గైడ్ లైన్స్ జారీ..!!
- October 24, 2025
దోహా: దోహాలోని భారత రాయబార కార్యాలయం దేశంలోని ప్రవాసులకు అప్డేట్ చేసిన పాస్‌పోర్ట్ ఫోటో గైడ్ లైన్స్ కు సంబంధించి ఒక అలెర్ట్ జారీ చేసింది. గ్లోబల్ పాస్‌పోర్ట్ సేవా ప్రయోగంలో భాగంగా దరఖాస్తుదారులందరూ కొత్త పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరణ లేదా దరఖాస్తు చేసే సమయంలో ICAO- కంప్లీంట్ ఫోటో గ్రాఫ్ ను అప్‌లోడ్ చేయాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గైడ్ లైన్స్ ప్రకారం.. హెడ్ అండ్ షోల్డర్ పైభాగం క్లోజప్ ఉండాలి. అలాగే, ఫేస్ ఫోటోగ్రాఫ్‌లో 80-85% వరకు ఉండాలి. ఫోటో డైమెన్షన్స్ 630*810 పిక్సెల్‌లు కలిగి ఉండాలి. ఫోటోలను కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా మార్చకూడదు. ఫోటో బ్యాక్ గ్రౌండ్ తప్పనిసరిగా వైట్ మాత్రమే ఉండాలి. స్కిన్ టోన్లు నేచురల్ గా చూపించాలి. కెమెరా నుండి 1.5 మీటర్ల దూరం నుండి ఫోటోలు తీసినవై ఉండాలని గైడ్ లైన్స్ లో వివరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







