ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- October 24, 2025
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు నిర్లక్ష్య డ్రైవింగ్ పై స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరిని డ్రిఫ్టింగ్ కేసులో అరెస్టు చేయగా, మరొకరిని దొంగతనం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విలాయత్ అల్ ఖబౌరాలోని పారిశ్రామిక ప్రాంతంలో నిర్లక్ష్యంగా విన్యాసాలు చేస్తూ డ్రిఫ్టింగ్ చేస్తున్న వాహనాన్ని నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అలాగే, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లో సినావ్‌లోని విలాయత్‌లోని పలు ఇళ్ల నుండి నగదు, విలువైన వస్తువులను దొంగిలించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







