అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- October 24, 2025
రియాద్: సౌదీ నేతృత్వంలోని కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ (CMF) అరేబియా సముద్రంలో $972.4 మిలియన్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. 48 గంటల్లో రెండు వేర్వేరు అనుమానస్పద డో సెయిలింగ్ పడవలను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. తెలిపింది. వాటిల్లోంచి అనేక టన్నుల క్రిస్టల్ మెథాంఫెటమైన్ మరియు తక్కువ మొత్తంలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు CMF టాస్క్‌ఫోర్స్ కమాండర్, రాయల్ సౌదీ నావల్ ఫోర్సెస్ కమోడోర్ ఫహద్ అల్జోయాద్ అన్నారు.
స్వాధీనం చేసుకున్న వాటిల్లో $962 మిలియన్ల విలువైన రెండు టన్నులకు పైగా క్రిస్టల్ మెథాంఫేటమిన్, $10 మిలియన్లు విలువైన 50 కిలోగ్రాముల కొకైన్ ఉన్నాయి. 47 దేశాల నావికాదళాలను కలిగి ఉన్న CMF ఫోర్స్, ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ లేన్‌లతో సహా మూడు మిలియన్ చదరపు మైళ్లకు పైగా సముద్రంలో గస్తీ తిరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







